అక్టోబర్ 9న నియామక పత్రాలు అందిస్తాం: CM రేవంత్

తెలంగాణ డీఎస్సీ -2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ.

అతితక్కువ సయంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించాం.పది నెలల్లోనే 11 వేల పోస్టులను భర్తీ చేస్తున్నాం.అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తాం.1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది.తొందర్లోనే గ్రూప్-1 ఫలితాలను ప్రకటిస్తాం అని అన్నారు.

నిత్యం మ‌ద్యం తాగేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

Latest Hyderabad News