ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేశారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు సీఎం శ్రమిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డికి శక్తిని ప్రసాదించి…అండగా నిలవాలని అమ్మను ప్రార్ధించా రాష్ట్రం ప్రజలను, సీఎం జగన్ మోహన్ రెడ్డిని చల్లగా చూడాలని వేడుకున్నాం వర్షాలు సమృద్ధిగా పడి…పాడి పంటలు బాగా వృద్ధి చెందేలా అమ్మ కృపాకటాక్షాలుండాలని ఆకాంక్షిస్తున్నా

 Ap Speaker Tammineni Sitaram Visited Durgamma On Indrakiladri ,ap Speaker Tammin-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube