ఏపి సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై సౌత్ జోన్ సదస్సు...

ఐటీపిఐ , టూరిజం అథారిటీ నేతృత్వంలో సదస్సు రోజా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారు పర్యాటక రంగంలో ఏపి మూడో స్థానంలో ఉంది 2023లో మొదటి స్థానంలో నిలుపుతాం పబ్లిక్, ప్రైవేట్ బాగస్వామ్యంతో తీర ప్రాంత అభవృద్ధి చేస్తాం రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కొత్త జనరేషన్ పర్యాటక ప్రాంతాలు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఐటిపిఐ సలహాలు, సూచనలు తీసుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం పవన్ వాహనం వారాహి కాదు అది నారాహి కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు.

 Ap South Zone Conference On Development Of Integrated Sustainable Tourism Plan,-TeluguStop.com

ఎవరో సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నారు వారాహి రంగుపై పవన్ కళ్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారు 175స్థానాల్లో అభ్యర్థులను పెట్టుకొలేని పార్టీ జనాసేన పార్టీ పవన్ వ్యాఖ్యలపై సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన పని లేదు మీడియా అనవసరంగా పవన్ కు ప్రాధాన్యత ఇస్తోంది హైదరాబాద్ లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వధా అనేది చెప్పాల్సింది కేసీఅర్, కెటిఆర్ చంద్రబాబు కోసం దత్తాపుత్రుడు పని చేస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో 175స్థానాలు గెలిచి పవన్ , చంద్రబాబులను హైదరాబాద్ కు జగన్ పంపడం ఖాయం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజలపైనా పార్టీ పైనా ప్రేమ లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube