పోలవరం ప్రాజెక్ట్ లో డయా ఫ్రమ్ వాల్ 485 మీ.లు దెబ్బతింది.
మొత్తం 1396 మీటర్ల గ్యాప్ 2 లోని డి.వాల్ లో 4 చోట్ల ఈ నష్టం జరిగింది.గతంలో డి.వాల్ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చు అయింది.ఇప్పుడు డి.వాల్ మరమ్మతులకు రూ.2 వేలు కోట్లు పైనే ఖర్చు అవుతుంది.శాస్త్రీయంగా మరమ్మతులు చేయాలని నిపుణులు చెప్పారు.డీడీఆర్పీ, పీపీఏ, ఎన్.హెచ్.పి.సి, సిడబ్లుసి లు సమిష్టిగా పరిశీలించారు.లీకేజ్ ఉన్న చోట్ల 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తో ఫిల్లింగ్ చేయాల్సి ఉంది.
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లు పూర్తి చేయకపోవడం వల్లే ఈ నష్టం.గత ప్రభుత్వం అవగాహన లోపం, చంద్రబాబు తప్పిదం వల్లే ఈ నష్టానికి కారణం.