AP CRDA : సీఆర్డీఏ పరిధిలో నివసించే ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

అమరావతి సీఆర్డీఏ( Amaravati CRDA ) పరిధిలో నివసించే ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం( AP Government ) శుభవార్త చెప్పింది.భూమిలేని పేదలకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను( Pension ) రెట్టింపు చేసింది.

 Ap Govt Living Under Crda Good News-TeluguStop.com

ఈ మేరకు జగన్( CM Jagan ) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం వారికి ప్రభుత్వం రూ.2,500 పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.దీన్ని రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్.రేపటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా సుమారు 17 వేల 215 మంది లబ్ధిదారులకు ఇకపై రూ.5000 పెన్షన్ అందనుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube