దేశానికే ఆద‌ర్శంగా ఏపీ ఈ-క్రాప్

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు అవుతున్న ఈ -క్రాప్ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.ఈ క్ర‌మంలో అగ్రిస్టాక్ డిజిట‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ- క్రాప్ న‌మోదు చేయాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

 Ap E-crop Is A Model For The Country , Ap E-crop, Country, Modi, Central Govt ,-TeluguStop.com

ఈ-క్రాప్ విధానంలో ఏ ఊరిలో ఎన్ని ఎక‌రాల్లో ఏయే పంట‌లు వేశార‌న్న క‌చ్చిత‌మైన స‌మాచారం ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.దీని ద్వారా వివిధ ప‌థ‌కాల అమ‌లు, న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపు సుల‌భ‌త‌రం అవుతుంది.

అయితే ఏపీలో గ‌త మూడేళ్లుగా ఈ ప‌థ‌కం అమ‌లు అవుతోంది.ఈ నేప‌థ్యంలో ఈ-క్రాప్ విధానాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమ‌ల్లోకి తీసుకురావాల‌ని కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube