ఉండ‌వ‌ల్లి శ్రీదేవిపై ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ఫైర్

పార్టీ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం వ‌ల‌నే ఆ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశార‌ని ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి తెలిపారు.గెలిస్తే బ‌లం ఉంద‌ని.

ఓడిపోతే బ‌లం లేద‌ని అనుకోవ‌డం స‌రికాద‌ని చెప్పారు.పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారిని తొల‌గించ‌డం స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు.

స‌స్పెండ్ అయిన వాళ్లు ప‌శ్చాత్తాపం ప‌డ‌కుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు.ఉండ‌వ‌ల్లి శ్రీదేవి డ‌బ్బు సంపాదించుకోవాల‌నే త‌ప‌న‌లో ఉన్నారని ఆరోపించారు.

టీడీపీకి ఎమ్మెల్యేల కొనుగోలు చేయ‌డం ఆనవాయితీ అని విమ‌ర్శించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు