టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడా ఇళ్ల నిర్మాణం జరగలేదని తెలిపారు.
ఇప్పుడు రోజుకు రూ.25 కోట్లు లాయర్లకే ఖర్చు చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.చంద్రబాబుకు ఎక్కడా సానుభూతి పెరగలేదన్నారు.గతంలో ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబన్న నారాయణస్వామి చంద్రబాబు అవినీతి పరుడని ప్రధాని మోదీ అన్నారని తెలిపారు.పుంగనూరులో పోలీసులపై దాడి చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు.







