మరికాసేపటిలో ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీకానుంది.

 Ap Cabinet Meeting Starts Soon-TeluguStop.com

ఇందులో భాగంగా పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

రేపటి నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్ కు కేబినెట్ లో చర్చ జరగడంతో పాటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తరువాత జరుగుతున్న సమావేశాలు కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపై సీఎం జగన్ రోజుకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube