రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం

AP BJP Will Hold A Key Meeting Tomorrow

రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం జరగనుంది.బీజేపీ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, మీనన్ తో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు భేటీ కానున్నారని తెలుస్తోంది.

 Ap Bjp Will Hold A Key Meeting Tomorrow-TeluguStop.com

ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో పాటు భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ సమీక్ష నిర్వహించనున్నారని సమాచారం.

Video : AP BJP Will Hold A Key Meeting Tomorrow #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube