దయచేసి ఆ విషయాన్ని మర్చిపోండి: అనుష్క

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క ఇప్పటికే ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది.

దశాబ్దకాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఎక్కవ ఇంపార్టెన్స్‌ ఇస్తూ వస్తోంది.

తాజాగా అనుష్క నటించిన నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యింది.అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రీలీజ్ వాయిదా పడింది.

కాగా గతకొంత కాలంగా ఇండస్ట్రీలో అనుష్కకు సంబంధించి ఒకటే వార్త తెగ్ హల్‌చల్ చేస్తోంది.అనుష్క ప్రభాస్ పెళ్లి, క్రికెటర్‌తో అనుష్క ఎఫైర్ అంటూ స్వీటీ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే పెళ్లిపై ప్రభాస్ ఇటీవల క్లారిటీ ఇచ్చినా కూడా అనుష్క పెళ్లి గురించి ఏదో ఒకరకంగా ఆమెను ప్రశ్ని్స్తున్నారట.దీంతో అనుష్క వారిని పెళ్లి తన వ్యక్తిగత విషయం అని, అది జరిగినప్పుడు అందరికీ చెప్పి చేసుకుంటానంది.

Advertisement

దయచేసి తనను పెళ్లి గురించి తరుచూ ప్రశ్నించి ఇబ్బంది పెట్టవందంటూ ఆమె కోరింది.మరి ఇప్పటికైనా అనుష్క పెళ్లి గురించి జనాలు సైలెంట్ అవుతారో లేదో చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు