లావు ఎక్కిన అనుష్క

అవును .అసలే బొద్దుగా ముద్దుగా అనిపించే అనుష్క ఒళ్ళు బాగా పెంచేసింది.

కష్టపడి మరి బరువు పెంచేసింది.హీరోయిన్ బొద్దుగా ఉంటే ఎలా చూస్తారు.

అంత పెద్ద హీరోయిన్ అయ్యుండి ఫ్యాన్స్ ని పట్టించుకోకపోతే ఎట్లా అని అనుకుంటున్నారా ! అయితే విషయం పూర్తిగా చదవండి.నిజంగానే ఒళ్ళు చేసింది అనుష్క.

కాని ఇదంతా ఒక సినిమా కోసం.PVP సంస్థ నిర్మిస్తున్న " సైజ్ జీరో " కోసం.

Advertisement

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.ఆర్య అనుష్కకి జంటగా నటిస్తున్నాడు.

చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా కి సంబంధించిన 1st look పోస్టర్ ని ఈరోజు విడుదల చేసారు.

Advertisement

తాజా వార్తలు