తొలిసారి క్షమించాలంటూ పోస్ట్ చేసిన అనసూయ.. క్షమాపణలు కోరడానికి కారణాలివే!

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్( Anasuya Bhardwaj ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను చాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం చేతినిండా బోలెడు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ.

కాగా ఈమె సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందిస్తూ ఉంటారు.

మితిమీరి కామెంట్స్ చేస్తే వెంటనే కౌంటర్స్ ఇస్తూ ఉంటారు.అనసూయ దెబ్బకు జైలు పాలైన ఆకతాయిలు కూడా చాలా మంది ఉన్నారు.ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్స్ పెట్టడం మానదు.

Advertisement

పైగా తన హేటర్స్ ని రెచ్చగొట్టేలా పోస్ట్స్ పెడుతుంది.కామెంట్స్ చేస్తుంది.

అయితే మొదటిసారి అనసూయ క్షమాపణ చెప్పింది.

అందుకు కారణం.అనసూయ సోషల్ మీడియాకు( social media ) షార్ట్ బ్రేక్ ఇచ్చిందట.పని ఒత్తిడి కారణంగా పోస్ట్స్ పెట్టలేదట.

అందుకు గాను ఫాలోవర్స్ తనను క్షమించాలని ఒక పోస్ట్ పెట్టింది.అయితే ఆమె పెట్టిన పోస్ట్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరి నెగటివ్ స్పందిస్తున్నారు.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే పోస్ట్ పెట్టకపోతే వచ్చే నష్టమేమీ లేదులే అంటూ కొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు