దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఇటీవల అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు అధికారులు.







