ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరి అరెస్ట్..!
TeluguStop.com
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఇటీవల అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు అధికారులు.