తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుమల నడకదారిలో మరో చిరుతపులి చిక్కింది.అలిపిరి కాలినడక మార్గంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కిందని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఐదు చిరుతలు పట్టుబడ్డాయి.ఇటీవల చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన ప్రాంతమైన నరసింహ స్వామి ఆలయం, ఏడవ మైలు మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

అయితే గత నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరాలో చిరుత కనిపించింది.దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుత కోసం బోనును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కాగా అలిపిరి మార్గంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు