కాంగ్రెస్ లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

 Another Brs Mla Will Join The Congress , Congress, Brs Mla , Mla Prakash Goud, C-TeluguStop.com

ఈ మేరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( MLA Prakash Goud )కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు.ఈ నేపథ్యంలోనే రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకాశ్ గౌడ్ సీఎంకు తెలిపారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube