Anilkumar yadav ycp : హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్ష లోనే ఉంది..అనిల్ కుమార్ యాదవ్

అయ్యప్ప దీక్ష రాద్దాంతంపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్హిందూ ముస్లింలను వేరు చేస్తూ బిజెపి నేతల వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపాటు ప్రతి అయ్యప్ప మాలదారుడు మొదట వావర్ స్వామి మసీదు దర్శిస్తాడు హిందూ మతం ఆచారాలు తెలిసికూడా బిజెపి నీచ రాజకీయాలకి పాల్పడుతుంది నెల్లూరు బారా షాహిద్ దర్గా, కసుమూరు హజ్రత్ దర్గాలను హిందువులే అత్యధికంగా దర్శిస్తారు.

 Anilkumar Yadav Serious Comments On Somu Veerraju, Anilkumar Yadav, Ycp, Somu V-TeluguStop.com

అయ్యప్ప మాల ధారణతో నమాజ్ టోపి ధరించకూడదు అని శాస్త్రం ఉంటే చూపించండి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్ష లోనే ఉంది నేను చేసింది తప్పో.

కాదో ప్రజలకు ఈ సమాజానికి బాగా తెలుసుసోము వీర్రాజు లాంటి సీనియర్ నేతలు కూడా చిల్లర వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube