హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్ష లోనే ఉంది..అనిల్ కుమార్ యాదవ్
TeluguStop.com
అయ్యప్ప దీక్ష రాద్దాంతంపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్హిందూ ముస్లింలను వేరు చేస్తూ బిజెపి నేతల వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపాటు ప్రతి అయ్యప్ప మాలదారుడు మొదట వావర్ స్వామి మసీదు దర్శిస్తాడు హిందూ మతం ఆచారాలు తెలిసికూడా బిజెపి నీచ రాజకీయాలకి పాల్పడుతుంది నెల్లూరు బారా షాహిద్ దర్గా, కసుమూరు హజ్రత్ దర్గాలను హిందువులే అత్యధికంగా దర్శిస్తారు.
అయ్యప్ప మాల ధారణతో నమాజ్ టోపి ధరించకూడదు అని శాస్త్రం ఉంటే చూపించండి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్ష లోనే ఉంది నేను చేసింది తప్పో.
కాదో ప్రజలకు ఈ సమాజానికి బాగా తెలుసుసోము వీర్రాజు లాంటి సీనియర్ నేతలు కూడా చిల్లర వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి.
టీ పొడితో జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా..?