వాళ్లిద్దరికీ పెళ్లి చేసిన యాంకర్ సుమ.. కాళ్లకు ఆశీర్వాదంతో..?

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు ప్రేక్షకాదరణ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

యూట్యూబ్ లో కొన్ని వెబ్ సిరీస్ లు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ ప్రేక్షకాదరణను పొందుతున్నాయి.

ఈ మధ్య కాలంలో 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ లో నటించిన చైతన్య, అనన్యలకు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ దక్కింది.ఈ జోడీ తాజాగా స్టార్ట్ మ్యూజిక్ షోకు రాగా యాంకర్ సుమ చైతన్య, అనన్యలకు ఏకంగా పెళ్లి చేసేయడం గమనార్హం.30 వెడ్స్ 21 జోడీతో పాటు రామ్ లీలా వెబ్ సిరీస్, సూర్య వెబ్ సిరీస్ జోడీలు కూడా ఈ షోలో పాల్గొనడం గమనార్హం.అనన్య సుమతో తనతో పెళ్లి చేసి నా గొంతు కోశారు మేడం అని చెప్పగా కోసే గొంతా అది సుమ పంచ్ వేశారు.

ఆ తర్వాత సుమ అనన్య ఎడమ కాలు చూసేశారు కదా పెళ్లి తర్వాత కుడి కాలు చూడండని చెబుతుంది.ఆ తర్వాత ఎవరైతే పనసపండును చీలుస్తారో వారే ఈ అమ్మాయిని చేసుకుంటారని అనన్యను చూపిస్తూ సుమ చైతన్యకు చెబుతుంది.

చైతన్య అనన్య చేతిని టచ్ చెయ్యగానే చెయ్యి టచ్ అయితే పెళ్లి చేసుకోవాలని చెబుతుంది.ఆ తరువాత సుమ ఒకరితో మరొకరికి దండలు మార్పించగా అనన్య చైతన్య కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటారు.సుమ మొత్తానికి మీ వెబ్ సిరీస్ లో జరగని పెళ్లి మా సిరీస్ లో జరిగిందని అని చెబుతారు.

Advertisement

ఆ తరువాత చైతన్య సిరీస్ లో చాలా జరగలేదని సుమకు అవాక్కయ్యేలా సమాధానం ఇస్తారు.స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ లో చైతన్య, అనన్య కలిసి ఏడడుగులు కూడా వేయడం గమనార్హం.

సుమ హోస్ట్ గా చేస్తున్న ఈ షో మంచి రేటింగ్స్ ను సంపాదించుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు