అనసూయ మేడం 'విమానం' కూడా ఎగరలేదు పాపం

బుల్లి తెరపై జబర్దస్త్‌ ( Jabardasth ) కార్యక్రమం కారణంగా అనసూయలేడీ సూపర్ స్టార్ అన్నట్లుగా క్రేజ్ ను గుర్తింపు దక్కించుకుంది.లేడీ యాంకర్స్ లో సుమతర్వాత అనసూయ అన్నట్లుగా పేరు దక్కించుకుంది.

 Anasuya Vimanam Movie Not Going Well , Jabardasth, Suma, Tollywood, Ram Charan,-TeluguStop.com

పలు టీవీ షో ల్లో మరియు స్టేజ్ షో ల్లో యాంకరింగ్ చేయడం ద్వారా స్టార్‌ గా నిలిచిన విషయం తెల్సిందే.ఇప్పుడు యాంకర్‌ గా అనసూయ చేయడం లేదు.

బుల్లి తెర వదిలేసి వెండి తెరకు వెళ్లింది.అక్కడ ఈమెకు వస్తున్న ఆఫర్లు అంతంత మాత్రమే.

దాంతో కెరీర్‌ పరంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Telugu Anasuya, Jabardasth, Telugu, Ram Charan, Rangasthalam, Suma, Tollywood, V

హీరోయిన్‌ గా ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు.రంగస్థలం( Rangasthalam ) సినిమా లో రంగమ్మత్త వంటి పాత్రలు ఆమెకు వస్తున్నాయి.ఒక్కసారి అద్భుతం జరుగుతుందేమో అన్ని సార్లు అలా జరుగుతుంది అంటే అనుమానమే.

అదే జరిగింది.రంగస్థలం వంటి పాత్రను తాజాగా విమానం సినిమా లో చేసింది.

సినిమా లోని ఆ పాత్ర తో నిరాశ కలిగింది.ఆమె సక్సెస్ అవ్వలేక పోయింది.

సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆమె పాత్ర కు మాత్రం నిరాశే మిగిలింది.అసలు ఇప్పటి వరకు కొత్త ఆఫర్ల విషయంలో ప్రకటనలు రావడం లేదు.

ఇలాంటి సమయంలో విమానం కూడా పెద్దగా ఆమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టక పోవడంతో పరిస్థితి ఏంటో అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anasuya, Jabardasth, Telugu, Ram Charan, Rangasthalam, Suma, Tollywood, V

సోషల్‌ మీడియాలో అనసూయ( Anasuya ) ఫోటోలు మరియు వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ఈమె కు బుల్లి తెరపై మంచి గుర్తింపు లభించింది.కానీ బుల్లి తెరను లైట్ తీసుకుని వెండి తెరపై వెలుగు వెలగాలని ఆశ పడింది.

అది కాస్త తిరగబడింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

అంతే కాకుండా సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు.దాంతో ఈమె కెరీర్‌ ఎటు వెళ్తుందో అనే ఆందోళన అభిమానులకు కలుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube