చీరకట్టులో .. అనసూయ హాట్టా... ఘాట్టా?

బుల్లితెర బ్యూటీ, అంటే ఎవరు అంటీ మన అనసూయ మమ్మీ అనే అంటారు ఆమె అభిమానులు.ఆమె అందం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

సోషల్ మీడియా లో ఆమె హాట్ పిక్స్ కి వచ్చే విమర్శలు ఆమెకు నచ్చవు , అలా అని ఆమె పెట్టడమూ మానదు.పైగా ఎదురు దాడీకి వెళ్తుంది.అయినా ఏమాత్రం వెనకాడకుండా సెక్సీ లూక్స్ తో, హాట్ కట్టుతో గ్లామోర్ ని పెంచుతూ అటు కుర్రకారుని, ఇటు ముసలి తాతని పడేస్తుంది.http://telugustop.in/wp-content/uploads/2018/03/Anasuya-in-an-all-hot-avatar-this-time-it-is-saree.jpg ఇన్నాళ్ళు జబర్దస్త్ షో లోనే తన గ్లామోర్ ప్రదర్శనలు చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు ఫోటో షూట్ తో బిజీ బిజీ.దీనికి ఉదాహరణే, ఈ రీసెంట్ ఫోటోలు.కనిపిస్తున్నది చీరలోనే, అయినా ఆ కట్టుడి విధానము, కనిపించీ, కనిపించని ఆ అందాలతో ఎప్పుడు మీడియా గ్లేర్ లో ఉంటుంది ఈ బ్రెయినీ భామ.ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలను చూసి.

నెటిజన్లు ‘జబర్ధస్త్.’ అంటూ ఈమెకు కితాబులిస్తున్నారు.

ఒక వైపు మూడు పదులు దాటి ఇదు ఆరు సంవత్సరాలు కావోస్తున్నా, మ్యారేజ్ అయ్యి, ఇద్దరు పిల్లల అమ్మ అయ్యాకా కూడా ఈమె జోష్ కి ఫిదా అనేవారు కొందరైతే, మారిటల్ స్టేటస్ బట్టి ‘ఆంటీ’ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.అనసూయ మాత్రం తాను ఏ హీరోయిన్స్ కి తీసిపోనంటూ ముందుకు దూసుకుపోతుంది.

Advertisement
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

తాజా వార్తలు