ట్రీట్ ఇవ్వడంలో బిజీగా ఉన్న అనసూయ..!

బుల్లి తెర నుండి మంచి క్రేజ్ సంపాదించుకొని వెండితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న యాంకర్, నటి అనసూయ.

బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో నుండి యాంకర్ గా పరిచయమైన అనసూయ తన జీవితం యాంకర్ పాత్రతో ముగియకుండా.

వెండితెర లో కూడా ఎన్నో పాత్రలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.ఇక తన అందంతో ఎంతో గ్లామర్ బ్యూటీగా విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న అనసూయ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీ గా ఉంది.ప్రస్తుతం ఆమె రేంజ్ అందనంత ఎత్తులో ఉండగా.

ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది.వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంటుంది.

Advertisement

ఇక సినిమాలలో కొన్ని ప్రధాన పాత్రలలో నటించిన అనసూయకు అంతగా గుర్తింపు లేకపోయినా.కొన్ని సినిమాలలో అతిథి పాత్రలో బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా కనిపిస్తుంది అనసూయ.ఇదే కాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తుంది.

ఇక ఇటీవల విడుదలైన కార్తికేయ సినిమా చావు కబురు చల్లగా లో ఓ స్పెషల్ సాంగ్ లో కల్పించిన సంగతి తెలిసిందే.ఈ పాటతో అనసూయ మరింత గుర్తింపు అందుకుంది.

ఇక సిద్ధార్థ్ నటిస్తున్న మహా సముద్రం సినిమా లో కూడా ఓ స్పెషల్ పాత్రలో నటిస్తోంది.ఇక అనసూయ జబర్దస్త్ లోని యాంకర్ గా చేస్తూనే ఉంటూ.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వెండితెరపై కూడా బాధ్యతలను మోస్తుంది.మొత్తానికి బుల్లితెర, వెండి తెర లలో అనసూయ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తెగ బిజీగా కనిపిస్తుంది.

Advertisement

రెండు వైపుల బాధ్యతలనే కాకుండా ఓవైపు కుటుంబ బాధ్యతలను కూడా మోస్తుంది అనసూయ.

తాజా వార్తలు