అమెరికాలో ఎంతో మంది భారతీయ యువతీ యువకులు స్థరపడి పోయి ఉన్నారు.కొంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే మతికొంత అందని సాధారణంగా అక్కడికి వీసాల రూపంలో వెళ్ళినవాళ్లే అయితే విద్యార్ధులు మొదలు ఉద్యోగులు అధివిధంగా సామాజిక అంశాలపై స్పృహతో ఒక ఆశయంతో ప్రజలకి సేవ చేస్తున్న వాళ్ళు ఇలా ఎవరికీ వారు వారి వారి రంగాలలో శ్రమిస్తూ ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తున్నారు.ఇదిలాఉంటే
తాజాగా కేరళాకి చెందిన ఒక యువతి మైకా జార్జ్ కి అరుదైన గుర్తింపు లభించింది.బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ఆమె ‘ఫ్రీ పీరియడ్స్’ ఉద్యమం ఆమెకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది దాంతో ఆమె కి ఆమెకు “గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డు” అందించింది…అయితే ఈ అవార్డును సామాజిక అభివృద్ధి రంగంలో ఆస్కార్ అవార్డుతో పోల్చడం గమనార్హం.అయితే
ఇదిలాఉంటే బిల్ క్లింటన్ , మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్‌కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు…పేద బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ కోసం అమికా జార్జ్ ప్రారంభించిన ఈ ఉద్యమం బ్రిటన్ ప్రభుత్వం 1.5 మిలయన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది.ఇప్పుడు ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మైకా జార్జ్ కి ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది