చంద్రబాబు కు ఉడిగంచేస్తున్న పవన్ దగ్గర వుంటారో, జగన్ మోహన రెడ్డిని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో తేల్చుకోవాలి పవన్ కల్యాణ్ ఎన్ని పార్టీలు మారతాడు బుద్ధి జ్ఞానం లేని పవన్ కు రాజకీయాలు తెలుసా వైసీపీ కి అధికారం రానివ్వనని ఓట్లు చిలనివ్వను అంటున్నాడు అంత పెద్ద మగాడా పవన్ కాపులు మా పవన్ మా పవన్ అంటూ గోక్కొంటున్నారు గొక్కొని గొక్కొని చంద్రబాబు దగ్గర పవన్ తో కలసి వెట్టి చాకిరి చేయండి ఒక్కచోట కూడా గెలవలేని పవన్ నాపై ఆరోపణలు చేస్తాడా చంద్రబాబు కాళ్లమీద పడి పవన్ ను ఎడవమను .వైసీపీ లో నేను విమర్శించినంత గాటుగా ఎవరు విమర్శించారు, అందుకే నాపై ఆరోపణలునేను ఒక్క పైసా కూడా అశించని నాపై ఆరోపణలు చేస్తారా




తాజా వార్తలు