సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేఏపాల్.అనుమతి లేదని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తోన్న కేఏపాల్సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని తెలిపిన కేఏపాల్.
ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చా కేఏ పాల్సీఎం అపాయింట్ మెంట్ కోసం ఇవాలంతా వేచి చూస్తా కేఏపాల్అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా లేదంటే శపిస్తా.