కృష్ణాజిల్లా గుడివాడ: గుడ్లవల్లేరు నుండి ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర.రైతుల పాదయాత్ర సంఘీభావంగా 5 లక్షల చెక్కును అందజేసిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి.
పాదయాత్ర దారి పొడవున కొబ్బరికాయలు కొడుతూ, మంగళ హారతులతో పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న రైతులు, మహిళలు. సాయంత్రానికి గుడివాడ చేరుకోనున్న మాహా పాదయాత్ర.







