యాపిల్ టీ తాగితే ఎలాంటి కొవ్వు అయినా సరే ఇట్టే కరిగిపోతుంది!

మారుతున్న కాలానికి అనుగుణంగాప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లలో కూడా పెద్దగా మార్పులు చోటు చేసుకున్నాయి.దీని ద్వారా శరీరంలో అధిక బరువు పెరగడంతోపాటు, అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోతుంది.

 Amazing Health Benefits Of Apple Tea, Apple Ginger Tea, Weight Loss, Apple Tea R-TeluguStop.com

ఈ అధికంగా పెరిగిన కొవ్వును తగ్గించుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి ఒక ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు.జిమ్ కు వెళ్ళడం, వ్యాయామం చేయడం వంటివి చేసినప్పటికీ కొంత మందిలో ఎలాంటి ఫలితం కనపడదు.

అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన’ టి’ .రోజుకు ఒకసారి తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు…

అధిక బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగుతూ ఉంటారు.కానీ ప్రతి రోజు ఇది తాగడానికి కొంతమందికి బోర్ అనిపించినప్పుడు ఈ ఆపిల్_అల్లం టీని తాగడం ద్వారా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారు.ఈ హెర్బల్ టీ ,ఆపిల్ _అల్లం టీ, గ్రీన్ టీ వంటివి ఒకవైపు బరువు తగ్గించడంతో పాటు, నీరసం రాకుండా కాపాడుతూ ఉంటాయి కాబట్టి వీటిని”వెయిట్ లాస్ ఫ్రెండ్లీ డైట్”అని కూడా పిలుస్తారు.
ఈ ఆపిల్_అల్లం టీని ప్రతిరోజు తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా, సరైన రుచిని కూడా మనం ఆస్వాదించవచ్చు.ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండి, అధిక మొత్తంలో ఫైబర్ ను కలిగి ఉండడం వల్ల.

మన శరీర బరువు తగ్గడానికి ఫైబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.జీర్ణ క్రియ మెరుగు పరచడంతో పాటు, తొందరగా ఆకలిని కలగ చేయవు.

అంతేకాకుండా ఈ టీని ప్రతిరోజు తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.

ముందుగా యాపిల్ అల్లం తొక్కలను తీసి బాగా చితక్కొట్టి నీటిలో ఉడికించాలి.

నీటిలో ఉడికిన తర్వాత కాసేపు ఆ నీటిని చల్లార్చి, చల్లారిన నీటిని మిక్సీ లో బాగా గ్రైండ్ చేయడం ద్వారా స్మూత్ జ్యూస్ లా తయారవడంతో మన అల్లం_ఆపిల్ టీ తయారైనట్లే.కొద్దిగా గోరువెచ్చగా ఉన్న ఈ టీ నీప్రతి రోజు తాగడం ద్వారా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చు.

అయితే టీ నీ ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube