తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

 All Set For Release Of Telangana Tenth Results-TeluguStop.com

అయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల 94,620 మంది విద్యార్థులు ఎగ్జామ్ కు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube