రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి..బొత్స సత్యనారాయణ మంత్రి

ఈ రోజు హై కోర్ట్ లో రాజధాని కి సంబంధించి తీర్పు వచ్చింది.

ఈ అంశం పై రాజకీయ పార్టీ లు కొన్ని మీడియా లో ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు.

ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయడం మా విధానం.అన్ని అంశాలు చట్ట పరంగా చర్చించి నిర్ణయం తీస్కుంటాము,పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వా నిదే అని చెప్పారు.

రాజధాని అంశం పై న్యాయ నిపుణులు తో చర్చ జరగాలి మూడు నెలల్లో అభివృద్ది చేసి రైతులకు ఇవ్వడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టాలి.రాజధాని అంటే భూమి సామాజిక వర్గంమో కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు