Pragya jaiswal : సినిమా హిట్ అయిన అవకాశాల లేక ఇబ్బంది పడుతున్న బాలయ్య హీరోయిన్.. ఎవరంటే?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్( Pragya jaiswal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

ఆ తరువాత ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ తగిన విధంగా గుర్తింపు దక్కలేదు.ఇటీవలే అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.

అఖండ సినిమా( akhanda movie ) ద్వారా సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.అఖండ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది.

కాగా అఖండ సినిమా విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే అఖండ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.కానీ అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు దక్కలేదు.అయితే అవకాశాలు రాకపోయినప్పటికీ ఈ సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ప్రగ్యా పేరు సోషల్ మీడియా( Social media )లో మారుమగుతూనే ఉంటుంది.

ఈమె తరచూ వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటో షూట్లను చేస్తూ ఉంటుంది.

అందాలను ఒక రేంజ్ లో ఆరబోసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రగ్యా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ప్రగ్యా జైస్వాల్ ఏ రేంజ్ లో అందాల ఆరబోత చేసినప్పటికీ ఆమెకు ఒక్క అవకాశాలు కూడా రావటం లేదు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

దాంతో అందాల ఆరబోతను మరింత పెంచుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.తన ఎద నడుము అందాలతో కుర్ర కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Advertisement

అందాలను ఎంత అరబోసినా కూడా ఆ పాపం ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు మాత్రం రావడం లేదు.

తాజా వార్తలు