ఢిల్లీ సమస్యకి అమెరికా పరిష్కారం...!!!??

ఇండియాలో అత్యధిక కాలుష్య నగరంగా పేరొందిన ప్రాంతంగా ఢిల్లీ రికార్డులకెక్కింది.ఇక్కడ ప్రజలు బయటకి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Air Filter That You Stick Up Your Nose Blocks 90 Percent Of Pollution-TeluguStop.com

ప్రభుత్వం ఎన్ని రకాలుగా కాలుష్య నివారణ చర్యలు చేపట్టినా సరే వాటి ప్రభావం ఏ మాత్రం పని చేయడం లేదు…ఈ కాలుష్యం ఎంతగా దాపరించింది అంటే చివరికి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది.దాంతో ఈ సమస్యకి ఇదే పరిష్కారం అంటూ

అమెరికాకి చెందిన ఒక కంపెనీ ఓ కాలుష్య బారినుంచీ తప్పించుకునే ఓ పరికరాన్ని కనిపెట్టింది…ముక్కులోకి అమర్చబడే విధంగా ఉండే ఒక ఎయిర్ ఫిల్టర్‌ను రూపొందించింది.ఇది ముక్కు ద్వారా శరీరంలోకి చేరే మలినాలను 90 శాతం వరకూ నియంత్రిస్తుందని ఆ కంపెనీ చెప్తోంది.

ఈ పరికరానికి “ఆక్సిజన్ నోస్ ఫిల్టర్” అనే పేరు కూడా పెట్టింది.వారు ఇచ్చే ఈ ఫిల్టర్ కిట్ లో దాదాపు 10 ఫిల్టర్లు ఉంటాయి.ఈ మొత్తాన్ని ఆ అమెరికా సంస్థ రూ.925కు అమ్ముతోంది…దీనిని ముక్కులోనికి సులభంగా ఫిట్ చేయడం వలన బయటకు ఏమాత్రం కనిపించదు.అయితే ఒక ఎయిర్ ఫిల్టర్‌ను 12 గంటలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube