ఢిల్లీ సమస్యకి అమెరికా పరిష్కారం...!!!??

ఇండియాలో అత్యధిక కాలుష్య నగరంగా పేరొందిన ప్రాంతంగా ఢిల్లీ రికార్డులకెక్కింది.ఇక్కడ ప్రజలు బయటకి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం ఎన్ని రకాలుగా కాలుష్య నివారణ చర్యలు చేపట్టినా సరే వాటి ప్రభావం ఏ మాత్రం పని చేయడం లేదు.

ఈ కాలుష్యం ఎంతగా దాపరించింది అంటే చివరికి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది.

దాంతో ఈ సమస్యకి ఇదే పరిష్కారం అంటూ Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అమెరికాకి చెందిన ఒక కంపెనీ ఓ కాలుష్య బారినుంచీ తప్పించుకునే ఓ పరికరాన్ని కనిపెట్టింది.

ముక్కులోకి అమర్చబడే విధంగా ఉండే ఒక ఎయిర్ ఫిల్టర్‌ను రూపొందించింది.ఇది ముక్కు ద్వారా శరీరంలోకి చేరే మలినాలను 90 శాతం వరకూ నియంత్రిస్తుందని ఆ కంపెనీ చెప్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ పరికరానికి “ఆక్సిజన్ నోస్ ఫిల్టర్” అనే పేరు కూడా పెట్టింది.

వారు ఇచ్చే ఈ ఫిల్టర్ కిట్ లో దాదాపు 10 ఫిల్టర్లు ఉంటాయి.

ఈ మొత్తాన్ని ఆ అమెరికా సంస్థ రూ.925కు అమ్ముతోంది.

దీనిని ముక్కులోనికి సులభంగా ఫిట్ చేయడం వలన బయటకు ఏమాత్రం కనిపించదు.అయితే ఒక ఎయిర్ ఫిల్టర్‌ను 12 గంటలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ .

డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్