ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్ళీ మారిందా?

సినీ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్టు తో ఉన్న సినిమాలను షూటింగ్ సెట్ విషయంలో ఎంత ప్రాధేయ పడతారో.

ఆ పార్టీ ప్రాజెక్టు కోసం దానికి తగ్గట్టుగా హీరోని ఎంచుకోవడంలో కూడా అంటే ప్రాధేయపడుతారు.

ఎందుకంటే సినిమా కి తగ్గట్టుగా అంచనాలు కూడా అలాగే ఉండాలి కాబట్టి.ఇక మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే.

సినిమా విడుదల సమయం.ఒక భారీ ప్రాజెక్టు ను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాను చేస్తే.

ఆ సినిమాకు రావలసినంత బడ్జెట్ రాకపోయేసరికి.చేసేది ఉండదన్నట్టు అనిపిస్తుంది.

Advertisement

ఎందుకంటే ఓ సినిమాకు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఏ సినిమా నిర్మాతలైనా ఆశిస్తారు.అందుకు ఎక్కువ ఆదాయం రావడానికి.

సినిమా విడుదలను ప్రేక్షకభిమానులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేస్తుంటారు.అంతేకాకుండా ఆ సినిమా విడుదల సమయంలో.

మరో భారీ సినిమా ఉంటే ఇక అంతే సంగతి.తమ సినిమాకి రావాల్సిన మొత్తం వేరే సినిమాకు పోతే ఎవరికైనా కష్టమే కదా.అందుకు విడుదల విషయంలో కూడా దర్శక నిర్మాతలు ముందుగానే ఎన్నో రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటారు.ఇక ఆ సమయానికి సినిమా విడుదల అయితే చాలు అనుకుంటారు.

కానీ అదే సమయంలో ఏదైనా వాయిదాల వల్ల లేదా మరో భారీ ప్రాజెక్ట్ సినిమా రావడం వల్ల బడ్జెట్ లో కూడా మార్పులు ఉంటాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అందుకే ప్రస్తుతం తెరకెక్కనున్న భారీ ప్రాజెక్టు లు వరుసగా విడుదల కానున్నాయి.ఒకే సమయంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు రావడానికి దర్శకనిర్మాతలు ఒప్పుకోరు.ఇక ప్రస్తుతం ట్రిపుల్ ఆర్, వకీల్ సాబ్, సలార్, సర్కారు వారి పాట, హరిహర వీరమల్లు వంటి వారి చిత్రాలు విడుదల కానున్నాయి.

Advertisement

అయితే ఈ సినిమాలు ఇదివరకే తమ విడుదల డేట్ ను ఫిక్స్ చేశాయి.ఈ తరుణంలో ఏ ఒక్క సినిమా డేట్ మారినా మరో సినిమాలపై విపరీతమైన ప్రభావం ఉంటుంది.

తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైనట్లు అనిపిస్తుంది.ట్రిపుల్ ఆర్ సినిమా ను దర్శకుడు రాజమౌళి ఇదివరకే డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఆ సమయాన మరో బాలీవుడ్ భారీ ప్రాజెక్టు తో కూడిన సినిమా కూడా విడుదల కానున్న సందర్భంగా శ్రీదేవి భర్త బోనీకపూర్ రాజమౌళి పై మండిపడిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని పిక్స్ అవగా ప్రస్తుతం ఈ డేట్ ను కూడా డౌట్ అంటున్నారట.ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మాత దానయ్య.

హరిహర వీరమల్లు నిర్మాత రత్నం కు ఫోన్ చేసి రిలీజ్ విషయంలో డేట్ ఇన్ అడ్జస్ట్మెంట్ చేయాలని సంప్రదింపులు చేశారట.తన సినిమా సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుంది అంటూ దానయ్య.

రత్నం ను అడిగారట.ఈ విషయం బయట వినిపించగా ప్రస్తుతం ఈ సినిమా విడుదల డేట్ ను మారుస్తారన్న ఆందోళన అందరిలో ఎదురయింది.

తాజా వార్తలు