ఒక్క బాహుబలితోనే ఇదంతా..!

బాహుబలి ముందు బాహుబలి తర్వాత తెలుగు సినిమా ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ముఖ్యంగా మన స్టార్స్ గురించి బాలీవుడ్ లో డిస్కషన్స్ చేస్తున్నారు.

 After Bahubali All Things Are Changed, Bahubali, Rajamouli, Tollywood , Hrithik-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ లో మన వాళ్ల సత్తా చాటుతున్నారు అంటే అది బాహుబలి వల్లే.రాజమౌళి ( Rajamouli )తన విజన్ తో ఆ సినిమా తీసి అన్ని భాషల సినిమాలను ఒకే లైన్ లోకి తెచ్చారు.

ఇక బాహుబలి ( Baahubali )తర్వాత వరుస సినిమాలతో మన వాళ్లు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నారు.లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

వార్ 2లో హృతిక్( Hrithik Roshan ) తో ఎన్.టి.ఆర్( Jr ntr ) కలిసి నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే తారక్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు ఎన్.

టి.ఆర్.తారక్ బర్త్ డే విషెష్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

కేవలం తెలుగు సినిమాలు చేసుకుంటూ ఉన్న మన హీరోలను పాన్ ఇండియా రేంజ్ లో తీసుకెళ్లాడు మన జక్కన్న.అంతేకాదు మన వాళ్ల బర్త్ డేలకు వారు తెలుగులో ట్వీట్ చేసే రేంజ్ కి మనవాళ్లు వెళ్లారు.ఏది ఏమైనా బాహుబలి తీయకపోతే మాత్రం ఇంత త్వరగా ఈ విషయాలన్నీ జరిగేవి కాదని చెప్పొచ్చు.

అందుకే మరోసారి ఈ సందర్భంగా బిగ్ థాంక్స్ చెప్పాల్సిందే అంటున్నారు ఆడియన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube