ఈమధ్య హీరోయిన్లు గ్లామర్ షో చేయటంలో అస్సలు వెనుకాడటం లేరు.ఏకంగా బట్టలిప్పి షో చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
అసలు చాలా వరకు బరితెగిస్తున్నారు అని చెప్పాలి.ఇదంతా ఎందుకోసమంటే అవకాశాల కోసం అని క్లియర్ గా అర్థమవుతుంది.
కొత్త హీరోయిన్లు రావడంతో దర్శక నిర్మాతలు తమను పట్టించుకోవటం లేదన్న బాధతో ఏకంగా అందాలను అందరికీ చూపించడానికే సిద్ధమవుతున్నారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు తమ అందాలతో బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక అందులో ఒకరు రాశిఖన్నా అని చెప్పాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాశిఖన్నా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది.కానీ ఇప్పుడు అంతగా అవకాశాలు అందుకోకాపోగా.తనపై దర్శక నిర్మాతల దృష్టిపడటానికి కోసం బాగా అందాల ఆరబోతకు సిద్ధమయ్యింది.
బాలీవుడ్ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై తొలిచూపులతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగుపెట్టగా.
మొదట అతిధి పాత్రలో మెప్పించింది.ఆ తర్వాత ఓ సినిమాలో హీరోయిన్ గా చేయగా.
హీరోయిన్ గా కూడా బాగా మెప్పించింది.అలా వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని ఒక వెలుగు వెలిగింది.

మధ్యలో కొన్ని ప్లాప్స్ కూడా అందుకుంది.అయినా కూడా వెనుకడుగు వేయకుండా కెరీర్ కోసం ముందుకు సాగాలని బాగా ప్రయత్నిస్తూనే ఉంది.అయితే గత కొంత కాలం నుంచి అవకాశాలు రాకపోవటంతో అవకాశాల కోసం ఏకంగా తన బాడీ సైజుని తగ్గించేసింది.ఒకప్పుడు బొద్దుగా ఉన్న రాశి అవకాశాల కోసం బాగా వర్కౌట్లు చేసి, డైటింగ్ చేసి సన్నబడింది.
ఇక సన్నబడ్డాక తన అందాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.చాలావరకు ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉండేది.
సన్నగా ఉన్నప్పటికీ కూడా అందంగానే కనిపించడంతో పాటు బాగా గ్లామర్ షో కూడా చేసింది.ఎప్పుడైతే సన్నగా మారిందో అప్పటినుంచి ప్రతిరోజు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను ఏమాత్రం మొహమాటం పడకుండా బయట పెట్టేస్తుంది.

అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను తన అందాలను బాగా డీప్ గా బయట పెట్టేసింది.లో దుస్తువు వేసుకోకుండా కేవలం పైన టాప్ ఒకటి ధరించి ఎద అందాలను చూపించే విధంగా ఫోటోషూట్ చేసింది.
దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.అప్పట్లో ఎలా ఉండే దానివి.
ఇప్పుడు ఎలా తయారయ్యావు అంటూ.రోజురోజుకు బాగా దిగజారి పోతున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలలో మాత్రమే అవకాశాలు అందుకుంటుంది.దర్శకనిర్మాతలను మెప్పించడానికి అందం పరంగా ఎంత ప్రయత్నించినా కూడా అది ఫలించ లేక పోతుంది.







