నాగ్ మామ అంటూ మాధవి లత షాకింగ్ కామెంట్స్.. వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ డైలాగ్స్ పై ఫైర్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈమె నటిగా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

 Actress Maadhavi Lata Shocking Comments On Nagarjuna One Country One Industry Dialogue Details, Madhavi Lata, Tollywood, Nagarjuna, Naga Mama, Telugu Film Industry, Actress Maadhavi Lata , Comments On Nagarjuna ,one Country One Industry ,, Bigg Boss Non Stop, Natraj Master, Bindhu Madhavi-TeluguStop.com

చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై అడుగుపెట్టి.ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయం అయింది.

కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది.

 Actress Maadhavi Lata Shocking Comments On Nagarjuna One Country One Industry Dialogue Details, Madhavi Lata, Tollywood, Nagarjuna, Naga Mama, Telugu Film Industry, Actress Maadhavi Lata , Comments On Nagarjuna ,one Country One Industry ,, Bigg Boss Non Stop, Natraj Master, Bindhu Madhavi-నాగ్ మామ అంటూ మాధవి లత షాకింగ్ కామెంట్స్.. వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ డైలాగ్స్ పై ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా 2008లో నచ్చావులే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత స్నేహితుడు సినిమాలో నటించింది.కానీ ఎందుకో తను ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

పైగా తాను కథ ఎంచుకోవడంలో పొరపాటు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.

నిత్యం తన సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్టు తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.ఆ పోస్టుకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటుంది.

పైగా తాను కూడా అవతలి వారి పై బాగా ఫైర్ అవుతుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా హీరో నాగార్జున మీద ఫైర్ అయ్యింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లో ప్రాంతీయ విభేదం ఎదురైనా సంగతి తెలిసిందే.

బిందు మాధవిపై నటరాజ్ మాస్టర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.తెలుగు హీరోయిన్ కాదు అంటూ బాగా మండిపడ్డాడు.

దాంతో నాగార్జున నటరాజ్ మాస్టర్ పై చురకలు వేసిన సంగతి తెలిసిందే.

Telugu Actressmaadhavi, Bigg Boss, Bindhu Madhavi, Nagarjuna, Madhavi Lata, Naga Mama, Natraj Master, Telugu, Tollywood-Movie

అంతేకాకుండా నాగార్జున వన్ కంట్రీ. వన్ ఇండస్ట్రీ అంటూ నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వగా ఆ స్టేట్ మెంట్ పై మాధవి లత మండిపడింది.మరోసారి నాగార్జున పై ఫైరవుతూ స్టోరీ ల మీద స్టోరీలు పెట్టింది.

వన్ కంట్రీ. వంటి ఇండస్ట్రీ నా. బొక్కేం కాదు.ఇక్కడ ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ కి స్కోప్ లేదు తమిళ్ కి వెళ్ళు అన్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే టాప్ పెద్దమనుషులు ఇప్పుడే బాలీవుడ్ కి వెళ్ళు.తోపు తెలుగు వాళ్ళకి అంత లేదు అన్నారు.అంటూనే ఉన్నారు.

Telugu Actressmaadhavi, Bigg Boss, Bindhu Madhavi, Nagarjuna, Madhavi Lata, Naga Mama, Natraj Master, Telugu, Tollywood-Movie

ఇక్కడ చాలా ఉడ్స్ ఉన్నాయి కానీ.అవి చెప్పుకోవడానికి మాత్రమే.వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ అని అన్నది.

అంతేకాకుండా నట్రాజ్ మాస్టర్ కు సపోర్టివ్ గా మాట్లాడింది.ఇక తాను బిగ్ బాస్ కి 10 కోట్లు ఇచ్చిన వెళ్ళను అని.ఓరిని డమ్మా డక్కా డాలీ ఫెలోస్.ఇంకా మీరు మారరా? మీ లెవెల్స్ ఇంతేనా.ఈ జన్మకి గ్రో అవ్వరా.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నానని.గత నాలుగేళ్లుగా అంటున్నారు.

మీ పీత పిల్ల బుర్ర వేషాలు నాకు ఏపీ, తెలంగాణ ప్రజలు చందాలు వేసుకొని మరి రూ.10 కోట్లు ఇచ్చినా నేను బిగ్బాస్ హౌస్ కు పోను.పోలేను.

మీరు ఎప్పటికీ మారరు.నేను కూడా మారను.

నేను వెళ్ళను అని నిరూపించుకునే ఛాన్స్ లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube