కాస్టింగ్ కౌచ్ పై నటి కిష్వర్ మర్చంట్ వైరల్ కామెంట్స్...ఏమన్నదంటే?

సినిమా పరిశ్రమలో స్థిరపడాలని చాలా మందికి కోరికగా ఉంటుంది.కాని అందరికి స్థిరపడటం అన్నది సాధ్యం కాదు.

అందుకే సినిమా పరిశ్రమలో అవకాశం రావడమంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు.ఇక్కడ సినీ నేపథ్యం ఉన్న వారికే అవకాశం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.

అవకాశాలు కూడా సినీ నేపథ్యం ఉన్న వారికే అవకాశాలు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.అయితే సినిమా నేపథ్యం లేని వారికి అవకాశం రావాలంటే ముఖ్యంగా మహిళలైతే కాస్టింగ్ కౌచ్ అనే పేరుతో కమిట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే.

అయితే ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై నటి కిష్వర్ మర్చంట్ వైరల్ కామెంట్స్ చేసారు.ఓ ప్రముఖ నిర్మాత మా అమ్మ ముందే సినిమాలో అవకాశం కావాలంటే హీరోతో గడపాలని చెప్పాడని, వెంటనే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని నటి కిష్వర్ మర్చంట్ తెలిపింది.

Advertisement

  వెంటనే నేను అక్కడి నుండి వెళ్లిపోయానని మరల ఆ సదరు నిర్మాత నన్ను సంప్రదించలేదని తెలిపింది.ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం ఉందని, సినిమా పరిశ్రమలో ఓ పాలు ఎక్కువగా ఉంటుందని, మనం కరెక్ట్ గా ఉంటే అలాంటి దరిచేరరని నటి కిష్వర్ మర్చంట్ తెలిపింది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు