Jagathi : ప్రియుడి కోసం నొప్పిని భరిస్తూ అక్కడ టాటూ వేయించుకున్న జగతి మేడం!

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి ( Jagathi ) మేడం పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు నటి జ్యోతిరాయ్( Jyothi Rai ) .ఈ సీరియల్ లో ఈమె లెక్చరర్ పాత్రలో ఎంతో హుందాగా చీర కట్టుకొని ఎంతో మంచిగా నటించారు.

 Actress Jyothi Rai Tattoo Video Goes Viral-TeluguStop.com

దీంతో ఈమెకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.అయితే తనలో మరో యాంగిల్ ఉంది అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి.

పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చే జ్యోతి ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి తప్పుకొని వరుసగా వెబ్ సిరీస్ లలోను సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈమె పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత తన భర్తను వదిలేసి యువ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఇలా తరచూ ఈమె తన ప్రియుడు గురించి తనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా తన చాతి పై భాగంలో టాటూ ( Tattoo ) వేయించుకున్నారు.

లవ్ సింబల్స్ తో కూడిన బటర్ ఫ్లై ( Butter Fly ) టాటూ వేయించుకొని హోప్ అంటూ టాటూ వేయించుకున్నారు.అయితే ఈ టాటూ వేసే సమయంలో తీసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ టాటూ వేసే సమయంలో ఈమె చాలా నొప్పిని భరించారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు ప్రియుడు కోసం ఎంత నొప్పిని భరిస్తున్నారు జగతి మేడం అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఆ సీతాకోకచిలుక నేనైతే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు నేను కూడా టాటూ ఆర్టిస్టుగా మారిపోతాను అంటూ ఈమె వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube