బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకున్న బ్యూటీ దివి. ఈ షోతో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ పొడుగు కాళ్ల సుందరి.
ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై అవకాశాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.దివి బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.కానీ అప్పుడు తన గురించి ఎవరికీ తెలియదు.కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీ గా మారింది.
అంతేకాకుండా ప్రేక్షకులు తన గురించి తెగ సెర్చ్ లు కూడా చేశారు.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన ఆటపాటలతో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
తన అందంతో అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.
ఈ ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో బాగా హల్ చల్ చేసింది.అంతే కాకుండా తాను నటించిన క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన దివి ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో కనిపించగా తన అందం తో మతి పోగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోలేకపోతుంది.
ఇక ట్రెడిషనల్ లుక్ తోనే కాకుండా హాట్ హాట్ లుక్ లతో కూడా దివి తన అందాల విందు వడ్డిస్తోంది.ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టా లో ఒక స్టోరీ పంచుకుంది.
అందులో తను స్నానం చేస్తున్నట్లు కనిపించగా ఆ ఫోటోకు మనోహర సాంగ్ ను జత చేసి పంచుకుంది.ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ బ్యూటీ తన అందాలను ఎంత ఆరబోసినా కూడా ఎందుకో సినిమాలలో అవకాశాలు అందుకోలేక పోతుంది.