Actress Asmita : అలా జరిగితే మెంటల్ వచ్చి బీపీ పెరుగుతుంది.. నటి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ సినీ, సీరియల్ నటి అస్మిత ప్రస్తుతం సినిమాలకు, సీరియళ్లకు దూరంగా ఉంటున్నారు.అస్మిత మాట్లాడుతూ సినిమాలలో సంతృప్తిని ఇచ్చే పాత్రలు రాలేదని ఆమె పేర్కొన్నారు.

సీరియళ్లలో మాత్రమే మంచి పాత్రలు వచ్చాయని అస్మిత అన్నారు.ఎప్పుడైనా చెప్పిన సమయానికి షూట్ నుండి వదలకపోతే నాకు మెంటల్ వస్తుందని అస్మిత కామెంట్లు చేయడం గమనార్హం.

నేను, నా ఫ్యామిలీ అనేది నాకు నంబర్ వన్ అని మిగతావన్నీ తర్వాత అని అస్మిత కామెంట్లు చేశారు.ఫ్యామిలీకే సమయం కేటాయించలేనప్పుడు జిమ్ చేయని పక్షంలో బీపీ వచ్చేదని ఆమె తెలిపారు.

నాకు హై బీపీ అని ఆమె కామెంట్లు చేశారు.షూట్ కు వెళ్తే సరైన టైమ్ కు వదులుతారా లేదా అని నేను టెన్షన్ పడతానని అస్మిత కామెంట్లు చేశారు.

Advertisement

ఈ కారణాల వల్ల యాక్టింగ్ కు దూరమయ్యానని ఆమె అన్నారు.ఈ రీజన్ వల్ల యూట్యూబ్ కు ప్రస్తుతం ప్రాధాన్యత ఇచ్చి కెరీర్ ను కొనసాగిస్తున్నానని అస్మిత వెల్లడించారు.

నేను కొరియోగ్రాఫర్ కాబట్టి నా దారిలో నేను ప్రపోజ్ చేశానని అస్మిత భర్త పేర్కొన్నారు.మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మా ఆయన నాకు ప్రపోజ్ చేశారని అస్మిత చెప్పుకొచ్చారు.

తను ప్రపోజ్ చేయడంతో నేను షాకయ్యానని ఆమె అన్నారు.తన డ్యాన్స్ చూసి నేను ఫ్లాట్ అయ్యానని అస్మిత కామెంట్లు చేశారు.

మా ఇద్దరి మధ్య వర్క్ విషయంలో తప్ప ఇతర విషయాలలో గొడవలు జరగవని అస్మిత అన్నారు.గొడవ పడినా ఆ గొడవ ఎక్కువ సమయం ఉండదని అస్మిత తెలిపారు.చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసి పెరిగామని ఆమె వెల్లడించారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

నాకు ఇంట్లో ఉండటమే ఇష్టమని అస్మిత కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు