లిప్ లాక్ సన్నివేశం కోసం పవిత్ర అన్ని ఇబ్బందులు పెట్టిందా... అసలు విషయం చెప్పిన నరేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారినటువంటి వారిలో నటుడు నరేష్( Naresh ) పవిత్ర లోకేష్ జంట ఒకటి.వీరిద్దరూ ఈ వయసులో రిలేషన్ లో ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

 Actor Naresh About Liplock Scene With Pavitra Lokesh Malli Pelli,naresh,pavitra-TeluguStop.com

అయితే రిలేషన్ లో ఉండటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటాము అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.ఇక వీరిద్దరూ మళ్లీ పెళ్లి( Malli Pelli ) అనే సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యారు.

Telugu Liplock, Malli Pelli, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో నరేష్ పవిత్ర లోకేష్( Pavitra Lokesh ) ఇద్దరు కూడా లిప్ లాక్ పెట్టుకున్నటువంటి సన్నివేశం ఎంత హైలైట్ అయిందో మనకు తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ వీడియోని విడుదల చేయడంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఈ వీడియో సంచలనంగా మారింది.అయితే ఈ వీడియోలో పవిత్ర లోకేష్ లిప్ లాక్ ( Lip Lock ) పెట్టడం వెనుక చాలా కష్టం ఉందని నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్ లాక్ వెనుక ఉన్నటువంటి స్టోరీని బయటపెట్టారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం పెట్టడం కోసం పవిత్ర చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపారు.

Telugu Liplock, Malli Pelli, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉండబోతుందని చెప్పగానే ఒక్కసారిగా పవిత్ర లోకేష్ షాక్ అయిందని అంతేకాకుండా తాను ఈ సన్నివేశంలో నటించనని ఖరాకండిగా చెప్పిందని తెలిపారు.అయితే ఆమెను ఈ సన్నివేశంలో నటించమని తనని మూడు రోజులపాటు బ్రతిమలాడానని ఇలా బ్రతిమలాడటంతో చివరికి ఈ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకుంది అంటూ ఈ సందర్భంగా లిప్ లాక్ సన్నివేశం వెనుక ఉన్నటువంటి స్టోరీని నరేష్ బయట పెట్టారు.ఇలా ఈ సన్నివేశంలో నటించడానికి పవిత్ర లోకేష్ వెనకడుగు వేసిన సినిమా ప్రమోషన్లలో మాత్రం బహిరంగంగా వేదికపైనే ఇద్దరు ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube