ఉంగరం ఏ వేలికి పెట్టుకుంటే గుండెకు మంచిది

కొంత మంది పది వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు.మరి కొంత మంది జాతక రీత్యా ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు.

 Whats The Right Finger For Good Heart , Right Finger , Good Heart , Marriage Ti-TeluguStop.com

ఆలా కాకుండా ఎక్కువ మంది ఒక ఉంగరం మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు.పూర్వ కాలంలో చేతికి పది ఉంగరాలు పెట్టుకొని ఆర్భాటంగా కనిపించేవారు కాదు.

ఒక ఉంగరమే అయినా పెళ్లి సమయంలో ప్రధానపు ఉంగరంగా వధూవరులు మార్చుకొనేవారు.అయితే ఏ వేలుకి ఉంగరాన్ని పెట్టుకోవాలి.

అనే విషయం మీద కూడా ఒక వివరణ ఉంది.

ఉంగరాన్ని మధ్య వేలు, చిటికెన వేలుకి మధ్యలో ఉన్న వేలుకి పెట్టుకోవాలి.

అందుకే ఆ వేలుకి ఉంగరం వేలు అని పేరు వచ్చింది.అయితే ఏ చేతి ఉంగరం వేలుకి పెట్టాలని సందేహం చాలా మందికి వస్తుంది.ఎడమ చేతి ఉంగరం వేలుకి మాత్రమే ఉంగరం పెట్టుకోవాలి.మిగతా వేళ్ళకు పెట్టుకున్న సరే ఎడమ చేతి ఉంగరం వేలుకి పెట్టుకోవటం ముఖ్యం.ఎందుకంటే ఉంగరం వేలు నుంచి వెళ్లే నాడీ నేరుగా గుండెకు చేరుతుంది.అందుకే పెళ్లి సమయంలో జరిగే ప్రధానం సమయంలో వధూవరులు ఒకరి చేతికి మరొకరు ఉంగరం వేలుకి ఉంగరం పెడితే ఆ స్పందనలు గుండెకు చేరతాయని ఆ విధంగా పెడుతూ ఉంటారు.

ఏది ఏమైనా ఎడమ చేతి ఉంగరం వేలికి ఉంగరం పెడితే గుండె ఆరోగ్యానికి మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube