టీడీపీ మంత్రితో ఆలీ భేటీ ..! ఏ పార్టీలో చేరబోతున్నాడు ...?

సినీ కమెడియన్ ఆలీ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఎవరికీ అర్ధం కావడం లేదు.జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి అత్యంత అప్తుడిగా ముద్రపడ్డ ఆలీ జనసేన పార్టీలో చేరతారని అంతా అనుకున్నా… ఆయన మాత్రం ఆ పార్టీలో చేరలేదు.

 Actor Ali Meet Tdp Minister Ganta Srinivasarao Today-TeluguStop.com

అయితే ఎన్నికల సమయంలో చేరతారని ప్రచారం జరిగింది.అయితే అకస్మాత్తుగా ఆయన వైసీపీ అధినేత జగన్ ని కలవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ని అలీ కలిసి మరోసారి ఆశ్చర్యపరిచాడు.

ఇంతకీ ఆలీ ఏ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడు అనే డౌట్ అందరిలోనూ వ్యక్తం అయ్యింది.ఆయన మాత్రం గుంటూరు వెస్ట్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతున్నాడు.తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు తో భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడో అన్న విషయం ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube