Undavalli Margadarsi : మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి..మాజీ ఎం.పి ఉండవల్లి

ప్రభుత్వం నన్ను సంప్రదించలేదు మార్గదర్శిపై సమాచార హక్కు చట్టం ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ కు దరఖాస్తు చేశాను ఇప్పటికీ మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి రామోజీరావుకి పద్మవిభూషణ్ కాదు భారతరత్న ఇవ్వాలి.

 Activities Against The Law Are Going On In Margadarsi..former Mp Undavalli , Mar-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం రమ్మంటే స్వాధీనం చేసుకున్న మార్గదర్శి రికార్డులు నేను చూస్తాను రామోజీరావులా ప్రభుత్వం కూడా నాలుగు శాతం వడ్డీకి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తుందా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube