ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇనస్పెక్టర్ కార్యాలయంలో ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో చోటు చేసుకున్న ప్రమాదం.స్లాబ్ విరిగి పడటం తొ రైటర్ జమలయ్య కి తీవ్ర గాయాలు కాగా,సి.

 Accident In Mylavaram Circle Inspector Office Of Ntr District-TeluguStop.com

ఐ రమేష్ కుమార్తె స్వల్ప గాయాలతొ బయట పడింది.ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన క్షత గాత్రుల ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube