ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇనస్పెక్టర్ కార్యాలయంలో ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో చోటు చేసుకున్న ప్రమాదం.

స్లాబ్ విరిగి పడటం తొ రైటర్ జమలయ్య కి తీవ్ర గాయాలు కాగా,సి.

ఐ రమేష్ కుమార్తె స్వల్ప గాయాలతొ బయట పడింది.

ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన క్షత గాత్రుల ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు.

రోత పుట్టించిన మందుల చీటి రాతతో నకిలీ డాక్టర్ పట్టివేత!