విశాఖపట్నం తరచు రోడ్డు ప్రమాదంలు అతివేగం వల్ల గాని మద్యం సేవించి బండి నడపడం వలన జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోడ్డు ప్రమాదం భోగాపురం జాతీయ రహదారి ఫై రెడ్డి హోటల్ సమీపంలో మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తి అక్కడకక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.శ్రీకాకుళం జిల్లా అముదాలవలస కు చెందిన ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నం వెళ్తుండగా భోగాపురం జాతీయ రహదారి ఫై బైక్ పై వెళ్తున్న వారికి కుక్క అడ్డు రావడంతో ఈ గోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు…
.