కలియుగ వైకుఠం తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో వస్తోంది.ఐదు నెలలుగా రూ.
వంద కోట్ల మార్క్ ను దాటుతూ వస్తున్న ఆదాయం.వరుసగా ఆరో మాసంలోనూ రూ.వంద కోట్ల మార్క్ ను దాటేసింది.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ.
స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు.దీనిలో భాగంగా ఆగస్ట్ నెలలో కేవలం 22 రోజులకే హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటేసిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.







