జిల్లా కోర్టులో వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయవాది

తిరుపతి ఐదవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయవాది, బిజేపి నాయకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.టి.

 A Supreme Court Advocate Who Appeared In The Court To Hear Arguments In The Dist-TeluguStop.com

టి డి పై ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు పై 100 కోట్లు పరువునష్టం దావా కేసు.ఐదవ అదనపు జిల్లా కోర్టులో వాదించిన న్యాయవాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.

ఆంధ్రజ్యోతి దినపత్రిక కేసు త్వరిత గతిన పూర్తి చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన టిటిడి, త్వరగా కేసు విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు.టిటిడి ఆంధ్రజ్యోతి పై వేసిన 100 కోట్ల దావా కేసు ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా.

ఆంధ్రజ్యోతికి కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube